రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు

🖨️ Print

కోటగిరి /పోతంగల్ అక్షరాయుధం ప్రతినిధి శ్రీను ) కోటగిరి మండల కేంద్రంలో బస్టాండ్ లో వైయస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గంగాధర్ దేశి మాజీ ఎంపీటీసీ కొట్టo మనోహర్ మాట్లాడుతూ.. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకం రుణమాఫీ పై పెట్టడం జరిగింది . అదేవిధంగా బియ్యం పథకం ఒక్క రూపాయికి కిలో బియ్యం మొదలు పెట్టింది వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్య శ్రీ పథకం, 108 అంబులెన్స్ సేవలు విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్ మరియు రైతు లకు బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి వైఎస్ఆర్ విశేషా ప్రాధాన్యత ఇచ్చారని వారు గుర్తు చేశారు అనేక అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టిన మహా నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు గంగాధర్ దేశాయ్ గ్రామ సర్పంచ్ బర్ల మధుకర్ మాజీ ఎంపీటీసీ సలీం జిల్లా కాంగ్రెస్ సెక్రెటరీ వహీద్ కప్ప గణేష్ మూతిపేట రాజయ్య రాంపూర్ తాండ శంకర్ వాజిద్ వార్డ్ మెంబర్ కన్నం శ్రీనివాస్ అమిత్ తదితరులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *