
అక్షరం ఆయుధం న్యూస్ రిపోర్టర్ శ్రీను 1 నవంబర్ 2026 మునుగోడు నాంపల్లి మండలం నాంపల్లి మండల కేంద్రంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు కార్యక్రమం ఉచితంగా నిర్వహించడం జరిగింది అక్కడికొచ్చి కొంతమంది అప్లై చేసుకోవడం జరిగింది ఇంకా ఎవరైనా ఓటు అప్లై చేసుకోపోతే చేసుకోగలరు నవంబరు 6 తేదీ వరకు అవకాశం ఉన్నది ఎమ్మెల్సీ రిజిస్ట్రేషన్ కోసం కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ ఓటర్ ఐడి పాస్ ఫోటో డిప్లమా అండ్ డిగ్రీ సర్టిఫికెట్ ఉంటే సరిపోతుంది మునుగోడు నియోజకవర్గ ఆయా మండల కేంద్రంల్లో నమోదు చేసుకోగలరు జనసేన పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గడల శ్రీనివాస్ రావు పిలుపుమేరకు ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులు ఆముదాల పరమేష్, పట్టభద్రుల మునుగోడు నియోజకవర్గం పిఓసి పీక ,ప్రవీణ్, మునుగోడు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోఆర్డినేటర్ కే శివ కార్తీక్, డాక్టర్ రాజశేఖర్, నాంపల్లి మండల పిఓసిలు కుమారస్వామి గౌడ్, కురుపాటి శ్రీను, శ్రీను గౌడ్ గిరి యాదవ్ పాల్గొన్నారు