బాధిత కుటుంబల కు అండగా ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్

బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరపాటి శ్రీనివాస్ రెడ్డి
🖨️ Print

అక్షర ఆయుధం న్యూస్ నవంబర్ 1 వరంగల్ జిల్లా రాయపర్తి మండలం రీపోటర్ ( దాసరి శ్రీను ) రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు సేవే పరమో ధర్మం అనే లక్ష్యంతో బాధిత కుటుంబలకు అండగా నిలుస్తున్న ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తిర్మలయాపల్లి గ్రామంలో.. బీఆర్ఎస్ పార్టీ నాయకులు భాషబోయిన సమ్మయ్య తల్లి భాషబోయిన ఐలమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించగా, ఈ రోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ తరపున 3000 రూపాయలు ఆర్థిక సహాయం చేసిన..
SRR ఫౌండేషన్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపటి శ్రీనివాస్ రెడ్డి ఈ సహాయంను వారి కుటుంబ సభ్యులకు అందించిన వారిలో రాయపర్తి మండల నాయకులు లేతకుల రంగారెడ్డి మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు దొకుడు దేవేందర్, పార్టీ ముఖ్య నాయకులు దొంతరబోయిన యాదగిరి, బక్క ఎల్లయ్య, భాషబోయిన ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *