
అక్షర ఆయుధం కౌతాళం నవంబర్ 1 అభివృద్ధి కొనసాగింపు.. మనందరి లక్ష్యం సీనియర్ నాయకులు అడివప్ప గౌడ్,సింగిల్ విండో అధ్యక్షులు వెంకటపతిరాజు యువ నాయకులు సతీష్ నాయుడు మరియు మండల అధ్యక్షులు చూడి సురేష్ నాయుడు జనసేన మండల నాయకలు రామాంజినేయులు, బిజెపి నాయకులు వెంకన్న,నభీ… ఈరోజు మంత్రాలయం నియోజకవర్గ కౌతాళం మండలం ఉరుకుంద గ్రామం కూటమి తెలుగుదేశం అభ్యర్థిగా బలపరిచిన పెద్ద సిద్దయ్య మరియు కౌతాళం మండల కేంద్రం 1,2 మరియు 3 ఎంపీటీసీ అభ్యర్థులగా లక్ష్మీ(గిరి), స్వామిదాసు మరియు లింగేష్ మరియు మా మండల జడ్పీటీసీ అభ్యర్థిగా నేను మీ ఉలిగయ్య మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై ఓటు వేసి వేయించి అత్యధిక మెజారీతో కూటమి అభ్యర్థులను గెలిపించాలని గ్రామ ఇంటింటా ప్రచారంలో ఓటర్ మహాశయులను హృదయపూర్వకంగా విన్నవించుకున్నారు స్థానిక కూటమి నాయకులు కార్యకర్తలు.ఈ కార్యక్రమములో సీనియర్ నాయకులు చిన్న సిద్దయ్య,సౌద్రి బసవరాజు,నరసింహ స్వామి మూర్తి,కురువ వీరేష్, పట్టణ అధ్యక్షులు డా” రాజనందు,శుభాన్, అయ్యప్ప,బాట రామయ్య, భీమయ్య,శాంత,రంగయ్య, రాజబాబు అయ్యప్ప,నరసన్న,చిరంజీవి, నరసప్ప,సారాయి ఈరణ్ణ,గట్టూరు ఉసేని,పోతులయ్య,మహాదేవ,రమేష్ ,ముకన్న,నభీ,రవి,లక్కే గోవిందు,కురువ నాగేష్,వడ్డే ఉసేని,గోపాల్,రేవన్న, గురు,భీమా మొదలగు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగినది