
చేగుంట2 సెప్టెంబర్ అక్షర ఆయుధం రిపోర్టర్ ఎర్రం రవీందర్ఈరోజుప్రజా సేవకులు,అభివృద్ధికి మారుపేరు మాజీ మంత్రి వర్యులు చెరుకు ముత్యం రెడ్డి గారి, మరియు మాజీ ముఖ్యమంత్రి వర్యులు డా” వైయస్ రాజశేఖరరెడ్డి గారి వర్ధంతి రోజు సందర్భంగా చేగుంట గాంధీ చౌరస్తా వద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది.* ఈ సందర్భంగా చేగుంట గ్రామ సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్,ఉపసర్పంచ్ రఫీ,ఎఎంసి డైరెక్టర్లు,మండల కాంగ్రెస్ పార్టీ కమిటి సభ్యులు, మండల యూత్ కాంగ్రెస్ నాయకులు,గ్రామ కాంగ్రెస్ నాయకులు,యూత్ నాయకులు,BLA లు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు