
అక్షర ఆయుధం దినపత్రిక సెప్టెంబర్ 2 రిపోర్టర్. నవీన్ మీసాల నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మున్సిపాలిటీ కవిత ను కెసిఆర్ ను నేను కలపడానికి ప్రయత్నం చేసిన్న విడగొట్టడానికి ప్రయత్నం చేసిన అనే విషయం కెసిఆర్ కు బాగా తెలుసుపార్టీ లైను దాటిన తర్వాతనే కెసిఆర్ కవిత ను పార్టీ నుండి సస్పెండ్ చేశారునేను మా తండ్రి వేముల సురేందర్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీకి వ్యవస్థాపక సభ్యులం2001 తెలంగాణ ఆవిర్భావానికన్న ముందే టిఆర్ఎస్ పార్టీలో ఉన్నాంబిఆర్ఎస్ అంటేనే ప్రశాంత్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి అంటేనే బిఆర్ఎస్ పార్టీకవిత మధ్యలో వచ్చిండ్రు మధ్యలో పోయిండ్రు కాంగ్రెస్ పార్టీతో నేను మంతనాలు చేశానని అంటున్న కవిత… ఇప్పుడు కష్ట కాలంలో కేసీఆర్ వెంట ఉన్నది నేనా కవిత నా..అసెంబ్లీలో, అసెంబ్లీ బయట, జిల్లాలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నది ప్రశాంత్ రెడ్డి నా.. కవితన నేను కాంగ్రెస్ లోని ఎవరితో మంతనాలు చేయలేదు అని లక్ష్మీనరసింహస్వామి సన్నిధానంలో ఉండి చెబుతున్న..కవిత కాంగ్రెస్తో మంతనాలు చేయలేదని చెప్పగలరా?కవిత రహస్యంగా కాంగ్రెస్ నాయకులతో మంతనాలు చేయలేదని చెప్పగలరా?నిరాధారణమైన ఆరోపణలు ఎవరి లాభం కోసం కవిత చేస్తున్నారుస్వలాభంకొరకు వ్యక్తిగత ప్రతిష్టలు దెబ్బ తీసే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు
నాపై నిరాధారమైన ఆరోపణలు చేసే హక్కు కవితకు లేదుమొదటినుంచి టిఆర్ఎస్ పార్టీకి వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నా జగదీశ్వర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి,హరీష్ రావు,మాలాంటి వాళ్లను కవిత టార్గెట్ చేస్తున్నారుకేసీఆర్ కు దగ్గరగా ఉన్న వారిని కవిత టార్గెట్ చేస్తుందిప్రత్యక్షంగా మా నాయకత్వాన్ని బలహీనపరిచి పరోక్షంగా అధికార పార్టీకి కవిత న్యాయం చేస్తుందికవిత సభలో కన్నీళ్లు పెట్టుకోవడం రాజకీయంగా సింపతిని గేన్ చేయడానికి అని అర్ధం అవుతుంది అది ఆమె విజ్ఞతకు వదిలేస్తున్నాం.కవిత చేసే ఈ పనుల వల్ల కెసిఆర్ ఎంత మనోవేదనకు, మానసిక క్షోభ కు గురవుతున్నారో బిడ్డగా ఆమె ఆలోచించడం లేదు
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్కేసీఆర్ పైన, కేటీఆర్, హరీష్ రావు ల పైన విమర్శలు చేయగా లేనిది మాపై చేయడం పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించలేదు కానీ బాధగా అనిపించింది.కవితను రెండుసార్లు ఎమ్మెల్సీగా చేయడంలో నా పాత్ర ఏందో కెసిఆర్ కు బాగా తెలుసుకవిత పై మొన్నటి వరకు కేసిఆర్ బిడ్డగా గౌరవం ఉండేది నిన్నటి మాటలతో ఆ గౌరవాన్ని కవిత పోగొట్టుకుంది.