
పెనగలూరు(సెప్టెంబర్ 02),అక్షర ఆయుధం న్యూస్:పెనగలూరు మండలం కంబాల కుంట లో డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్, జనసేన రాష్ట్ర నాయకుడు తాతం శెట్టి నాగేంద్ర కేకు కత్తిరించి పిల్లలకు పంచి పెట్టారు. ఈ కార్యక్రమం లో గొబ్బూరు హరి, కోనేరు శివ,కొట్టే ప్రదీప్ కుమార్, గుత్తి మోహన్,కొత్తపల్లి సుదీర్,అబ్బిగారి శివ,మహేష్గొబ్బూరు రాజా,తులసిరామ్, కేతా నరసింహ,మొలకల సాయి, కళ్ళప్పగారి సాయి, యనుబోయిన చలపతి, అన్నం వెంకట్,రాజేష్, మరంరెడ్డి శివ శంకర్, బత్తల వెంకట రమణ పాల్గొన్నారు.