ప్రాణాలు కోల్పోతున్నచిన్నారులు తక్షణమే భద్రాచలం ఏరియా హాస్పటల్ కి తరలింపు వరుస మరణాలతో భయభ్రాంతులకు గురవుతున్న గిరిజనులు

ఎటపాక మండలం గొల్ల గుప్పలో విషాదఛాయలు
🖨️ Print

ఈరోజు సెప్టెంబర్ 2/9/2026 భద్రాచలం మండలం, భద్రాచలం టౌన్ అక్షర ఆయుధం రిపోర్టర్ రాయల శ్రీను మలేరియా రాకుండా ముందస్తు జాగ్రత్తలో భాగంగా క్లోరోఫిన్ టాబ్లెట్స్ వేసినట్లు సమాచారం అందులో 40 మందిని హాస్పిటల్ కి తరలిస్తున్నట్లు తెలుస్తుంది ప్పటివరకు 29 మంది ఆసుపత్రికి చేరుకోగా అందులో ఒక చిన్నారి మృతి అప్రమత్తమైన భద్రాచలం ఏరియా ఆసుపత్రి సిబ్బంది, ఆస్పత్రికి చేరుకున్న సీనియర్ వైద్యులు అస్వస్థకు గల కారణాలు టాబ్లెట్స్ వేయడం వల్ల లేదా ఫుడ్ పాయిజన్ జరిగిందా అనేది తెలియాల్సి ఉంది విషాదకరమైన ఘటన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *