యాడికి యాడికి లక్ష్మి చెన్న కేశవ స్వామి గుడి దర్శనానికి వచ్చిన కోక్కి పిఠాధిపతి

🖨️ Print

అక్షర ఆయుధం న్యూస్: నవంబర్ 01: అనంతపురం జిల్లా యాడికి మండలం రిపోర్టర్ రవితేజ: యాడికి గ్రామం హైస్కూల్ గ్రౌండ్ లో శ్రీ భ్రమరాంభ సమేత శ్రీ మల్లికార్జునస్వామి(స్పటిక లింగం)పునరః ప్రతిష్ట కార్యక్రమమానికి విచ్చేసిన కోక్కి పిఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విద్యా ప్రసన్నతీర్థ స్వామి వారు శ్రీ లక్ష్మిచెన్నకేశవ స్వామి దేవస్థానం నకు వచ్చిన సందర్బంగా ఆలయ పూజరి హరికృష్ణ శర్మ ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం స్వామి వారి దర్శనం చేయించడమైనది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *