పోతంశెట్టి రామిరెడ్డి పార్క్ వద్ద వేంచేసి ఉన్న శ్రీశ్రీశ్రీ గౌతమి వరసిద్ధి వినాయక 16వ గణపతి నవరాత్రుల సందర్భంగా పందిరి రాట ముహూర్తము*

🖨️ Print

అక్షరాయుధం న్యూస్ ప్రతినిధి (ఎరుబండి సుధాకర్) సెప్టెంబర్ 2 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజక వర్గం రావులపాలెం మండలం రావులపాలెం గ్రామం లో పంచాయతీ పార్క్ మెయిన్ గేట్ పక్కన వేంచేసియున్న శ్రీశ్రీశ్రీ గౌతమి వరసిద్ధి వినాయక ఆలయం వద్ద రాబోయే వినాయక నవరాత్రులు మహోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయం ముహూర్తాన పందిరి రాట వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మంగిన శీను ఆకుల సత్యనారాయణ ఆకుల రమేష్ రంకిరెడ్డి వీరబాబు రంకి రెడ్డి కృష్ణ ఎస్ .శ్రీనివాస్ రెడ్డి మంగిన అంజి కొండేటి రామకోటేశ్వరరావు యాగ వీరబాబు రంగరెడ్డి ప్రసాద్ గంజి రాంబాబు
ముఖ్య అతిధులు నందం సత్యనారాయణ ఆకులు భీమేశ్వరరావు పోతంశెట్టి కనికి రెడ్డి పీ.వీ సత్యనారాయణ రెడ్డి ఆర్ 360 జిల్లా ఇంచార్జ్ తాడీ వెంకట కృష్ణారెడ్డి హోమన్ రైట్స్
మండల ప్రెసిడెంట్ పులుపు కరుణాకర్. ఎస్ ఆర్ సిక్స్ న్యూస్ ఇంచార్జ్
ఎరుబండి సుధాకర్ వీరందరూ శ్రీశ్రీశ్రీ గౌతమి వరసిద్ధి వినాయకుడు ఆశీస్సులతో ఆలయ అర్చకుడు వేదమంత్రాలతో పసుపు కుంకుమ అక్షింతలతో పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి ఈ కార్యక్రమాన్ని స్వామివారి దయతో విజయవంతం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *