సర్ నోటీసులు అందిన వారు ఆందోళనకు గురికావద్దు.

సంగారెడ్డి జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ జి. అంజయ్య.

(అక్షర ఆయుధం న్యూస్: 02-09-2026. రాయికోడ్ మండలం ప్రతినిధి. డి. పవన్ కుమార్ కర్చల్.)రాయికోడ్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో, సర్ ప్రక్రియలో భాగంగా నోటీసులు అందిన ఓటర్లు ఆందోళనకు గురికావద్దని సంగారెడ్డి జిల్లా. గ్రంథాలయం సంస్థ చైర్మన్ జి. అంజయ్య సూచించారు. బుధవారం నాడు ఈ సందర్భంగా, జి. అంజయ్య మాట్లాడుతూ, గ్రామాలల్లో నోటీసులు అందుకున్న ఓటర్లు తమకు కేటాయించిన విచారణ తేదీన గ్రామపంచాయతీ కార్యాలయంలో, సరైన ధ్రువపత్రాలు సమర్పించాలని తెలిపారు