వైయస్సార్ జయంతి సందర్భంగా

అక్షర ఆయుధం దినపత్రిక సెప్టెంబర్ 2 రిపోర్టర్. నవీన్ మీసాలనిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మున్సిపాలిటీ భీమ్గల్ గ్రామంలో
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జయంతి వేడుకలు వైయస్సార్ చేసిన ఎన్నో ప్రయోజనాలను గుర్తు చేసుకుంటూ వారు లేని లోటు తీరలేని ఆశలు వైయస్సార్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది అని బాధ పడ్డ కాంగ్రెస్ శ్రేణులు పార్టీ కార్యకర్తలు తెలంగాణ ప్రజలు భీంగల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నవీన్ మీసాల మరియు మోహన్ వీడిసి భీంగల్ అధ్యక్షులు పతాని కృష్ణ. మరియు కాపు హరీష్. కాంగ్రెస్ పార్టీ నూతన ప్రధాన కార్యదర్శి మహేష్. కిరణ్. సురేష్
భీంగల్ మండలం ఈ కార్యక్రమంలో ఇంకా చాలామంది పాల్గొనడం జరిగింది