భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు భద్రాచలం పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ ఆధ్వర్యంలో నిరుద్యోగ కానిస్టేబుల్ ఎస్సై యువతీ, యువకులందరికీ ముఖ్య గమనిక

ఈరోజు 2 9 2026 భద్రాచలం మండలం భద్రాచలం టౌన్ అక్షర ఆయుధం రిపోర్టర్ రాయల శ్రీను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పి రోహిత్ రాజ్, IPS సూచనల మేరకు, నూతనంగా వెలువడనున్న పోలీస్ రిక్రూట్మెంట్‌కు సంబంధించిన కానిస్టేబుల్ మరియు ఎస్సై ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ మరియు ఉచిత వసతి సౌకర్యం కల్పించబడును.ఈ అవకాశాన్ని పొందదలచిన అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేసి, ఈ నెల 3 వ తేదీ సాయంత్రం 5.00 గంటలలోపు భద్రాచలం పట్టణ పోలీస్ స్టేషన్‌లో సమర్పించవలెను