Header
02 Nov 2026 | 05:11 PM

పోలింగ్ బూతులను సందర్శించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు… అక్కం తోట రామకృష్ణ

అక్షరాయుధం కౌతాళం నవంబర్ 1 న్యూస్: ఈరోజు కర్నూలు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 18వ వార్డు బీజేపీ అభ్యర్థి అంబలి కాశీ విశ్వనాథ్ వార్డులోని పోలింగ్ బూతులను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు అక్కమ్మతోట రామకృష్ణ మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోలంకి రామస్వామి , రాష్ట్ర వాల్మీకి డైరెక్టర్ మురళి నాయుడు , ముఖ్య నాయకులు