
అక్షరాయుధం న్యూస్ ప్రతినిధి (ఏరుబండి సుధాకర్) సెప్టెంబర్ 2 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజక వర్గం రావులపాలెం మండలం
రావులపాలెం గ్రామం లో టౌన్ సిఐ గారు ఉత్తర్వులు మేరకు ఈరోజు ఎస్సై చంటి గారు ఆధ్వర్యంలో ఏఎస్ఐ శ్రీనివాస్ మరియు వారి యొక్క సిబ్బందితో కలిసి రావులపాలెం పరిధిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు మరియు వైయస్సార్ గారు వర్ధంతి సందర్భంగా ఏటువంటి అవాంఛనీయు సంఘటనలు, అల్లరి మూకలు గుమి కూడకుండా మరియు ప్రమాదాలు గొడవలు జరగకుండా ఎస్సై జి చంటి ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు నిర్వహించారు