జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

అక్షర ఆయుధం సెప్టెంబర్:2 రిపోర్టర్( బుయ్యన శ్రీను )ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కల్యాణ్ జన్మదిన సందర్భం గా పవన్ కల్యాణ్ పేరు మీద పూజలు , అర్చనలు జరిపించి అనంతరం కుక్కునూరు మండలం మెయిన్ సెంటర్ లోని కేకే కట్ చేసి పాలాభిషేకం చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కుక్కునూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు ములిశెట్టి యుగంధర్ కూటమి నాయకులు టీడీపీ మండల అధ్యక్షులు ములిశెట్టి నాగు బీజేపీ లక్ష్మణ చార్యులు , ఉపాధ్యక్షులు వెంకన్న బాబు , గంధం నాగరాజు , తోట వినోద్,అవుల శ్రీను , ధన స్వామి, సీత రామయ్య ,నుక వినోద్ ,తోట కృష్ణ, జనసేన నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు