Header
02 Nov 2026 | 05:00 PM

గుంతకల్లు–ఓటు హక్కును వినియోగించుకున్న వైస్సార్సీపీ మాజీ శాసన సభ్యులు,ఇంచార్జ్ వై. వెంకటరామి రెడ్డి….!

అక్షర ఆయుధం నవంబర్ 1 గుంతకల్లు పట్టణం రిపోర్టర్ నూరు మొహమ్మద్ ఖాన్, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్. గుంతకల్లు (న్యూస్) :: 01/11/2026
ఈరోజు స్థానిక మున్సిపల్ ఎన్నికలు సందర్బంగా గుంతకల్లు పట్టణం హనుమేష్ నగర్ దాదాబాయి నౌరోజీ మున్సిపల్ ఉర్దూ స్కూల్ నందు 30వ వార్డ్లో 97వ పోలింగ్ బూత్ నందు తన ఓటును ఉపయోగించుకున్న వైస్సార్సీపీ గుంతకల్లు నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు,ఇంచార్జ్ వై.వెంకటరామి రెడ్డి, శారదామ్మ జిల్లా ఉపాధ్యక్షురాలు వై. నైరుతి రెడ్డి.