
అక్షరఆయుధంన్యూస్ మహాదేవపూర్ ప్రతినిధి:-( గోరంట్లరాజు) జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపురం మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల యూత్ అధ్యక్షుడు అలీంఖాన్ జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు కూర తోట రాకేష్, బిఆర్ఎస్ యువ నాయకులు అన్వర్ ఖాన్, చింతకుంట్ల సతీష్, మహమ్మద్ ఇస్తియాక్, బొల్లి వెంకటేష్, ప్రసాద్, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.